Quran with Telugu translation - Surah Al-Qasas ayat 48 - القَصَص - Page - Juz 20
﴿فَلَمَّا جَآءَهُمُ ٱلۡحَقُّ مِنۡ عِندِنَا قَالُواْ لَوۡلَآ أُوتِيَ مِثۡلَ مَآ أُوتِيَ مُوسَىٰٓۚ أَوَلَمۡ يَكۡفُرُواْ بِمَآ أُوتِيَ مُوسَىٰ مِن قَبۡلُۖ قَالُواْ سِحۡرَانِ تَظَٰهَرَا وَقَالُوٓاْ إِنَّا بِكُلّٖ كَٰفِرُونَ ﴾
[القَصَص: 48]
﴿فلما جاءهم الحق من عندنا قالوا لولا أوتي مثل ما أوتي موسى﴾ [القَصَص: 48]
Abdul Raheem Mohammad Moulana A tarvata ma taraphu nundi vari vaddaku satyam vaccinapudu, varila annaru: "Musaku ivva badinatuvantidi, itaniki enduku ivvabadaledu!" Emi? Diniki purvam musaku ivvabadina danini varu tiraskarincaleda? Varannaru: "Rendu mayajalale! Avi okadani kokati sahayapadutunnayi." Inka ila annaru: "Niscayanga, memu vitannintini tiraskaristunnamu |
Abdul Raheem Mohammad Moulana Ā tarvāta mā taraphu nuṇḍi vāri vaddaku satyaṁ vaccinapuḍu, vārilā annāru: "Mūsāku ivva baḍinaṭuvaṇṭidi, itaniki enduku ivvabaḍalēdu!" Ēmī? Dīniki pūrvaṁ mūsāku ivvabaḍina dānini vāru tiraskarin̄calēdā? Vārannāru: "Reṇḍū māyājālālē! Avi okadāni kokaṭi sahāyapaḍutunnāyi." Iṅkā ilā annāru: "Niścayaṅgā, mēmu vīṭanniṇṭinī tiraskaristunnāmu |
Muhammad Aziz Ur Rehman మరి వారి వద్దకు మా తరఫు నుంచి సత్యం వచ్చినప్పుడు, “మూసాకు ఇవ్వబడినదే ఈయనకు ఎందుకు ఇవ్వబడలేదు?” అని అనసాగారు. మరైతే ఇంతకు మునుపు మూసాకు ఇవ్వబడిన దానిపట్ల జనులు తిరస్కార వైఖరిని అవలంబించలేదా ఏమిటి? “వీరిద్దరూ (ఆరితేరిన) మాంత్రికులే. ఒండొకరికి చేదోడు వాదోడుగా ఉన్నారు” అని తేల్చి చెప్పేశారు. “మేము వీళ్ళందరినీ త్రోసి పుచ్చుతున్నాము” అని కూడా అన్నారు |