×

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా 28:71 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:71) ayat 71 in Telugu

28:71 Surah Al-Qasas ayat 71 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 71 - القَصَص - Page - Juz 20

﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِن جَعَلَ ٱللَّهُ عَلَيۡكُمُ ٱلَّيۡلَ سَرۡمَدًا إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ مَنۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِ يَأۡتِيكُم بِضِيَآءٍۚ أَفَلَا تَسۡمَعُونَ ﴾
[القَصَص: 71]

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم إن جعل الله عليكم الليل سرمدا إلى يوم القيامة من, باللغة التيلجو

﴿قل أرأيتم إن جعل الله عليكم الليل سرمدا إلى يوم القيامة من﴾ [القَصَص: 71]

Abdul Raheem Mohammad Moulana
Varito anu: "Emi? Miru alocincara? Okavela allah mipaina punarut'thana dinam varaku edategakunda ratri avarimpajeste, allah tappa mare devudaina, miku velugunu tegalada? Ayite mirenduku vinaru
Abdul Raheem Mohammad Moulana
Vāritō anu: "Ēmī? Mīru ālōcin̄cārā? Okavēḷa allāh mīpaina punarut'thāna dinaṁ varaku eḍategakuṇḍā rātri āvarimpajēstē, allāh tappa marē dēvuḍainā, mīku velugunu tēgalaḍā? Ayitē mīrenduku vinaru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : “చూడండి! ఒకవేళ అల్లాహ్‌ ప్రళయదినం వరకూ మీపై రాత్రిని – శాశ్వతంగా – ఆవరింపజేస్తే, అట్టి పరిస్థితిలో అల్లాహ్‌ తప్ప మీ వద్దకు (పగటి) వెలుతురును తెచ్చే దేముడు ఎవడున్నాడు? మరి మీరు వినరేమిటి?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek