×

ఇంకా ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు 28:72 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:72) ayat 72 in Telugu

28:72 Surah Al-Qasas ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 72 - القَصَص - Page - Juz 20

﴿قُلۡ أَرَءَيۡتُمۡ إِن جَعَلَ ٱللَّهُ عَلَيۡكُمُ ٱلنَّهَارَ سَرۡمَدًا إِلَىٰ يَوۡمِ ٱلۡقِيَٰمَةِ مَنۡ إِلَٰهٌ غَيۡرُ ٱللَّهِ يَأۡتِيكُم بِلَيۡلٖ تَسۡكُنُونَ فِيهِۚ أَفَلَا تُبۡصِرُونَ ﴾
[القَصَص: 72]

ఇంకా ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు

❮ Previous Next ❯

ترجمة: قل أرأيتم إن جعل الله عليكم النهار سرمدا إلى يوم القيامة من, باللغة التيلجو

﴿قل أرأيتم إن جعل الله عليكم النهار سرمدا إلى يوم القيامة من﴾ [القَصَص: 72]

Abdul Raheem Mohammad Moulana
inka ila anu: "Emi? Miru alocincara? Okavela allah mipai punarut'thana dinamu varaku edategakunda pagatini avatarimpajeste, allah tappa mare devudaina miku visranti pondataniki ratrini tegalada? Ayite, mirenduku cudaleru
Abdul Raheem Mohammad Moulana
iṅkā ilā anu: "Ēmī? Mīru ālōcin̄cārā? Okavēḷa allāh mīpai punarut'thāna dinamu varaku eḍategakuṇḍā pagaṭini avatarimpajēstē, allāh tappa marē dēvuḍainā mīku viśrānti pondaṭāniki rātrini tēgalaḍā? Ayitē, mīrenduku cūḍalēru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “చూడండి! ఒకవేళ అల్లాహ్‌ ప్రళయదినం వరకూ మీపై పగలును – శాశ్వతంగా – విధించినట్లయితే అప్పుడైనా అల్లాహ్‌ తప్ప మీ వద్దకు – మీరు విశ్రాంతిని పొందేందుకు రాత్రిని తేగల దేవుడెవడు? మరి మీరు గమనించరేమిటి?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek