×

అతడు (ఖారూన్) అన్నాడు: "నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" 28:78 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:78) ayat 78 in Telugu

28:78 Surah Al-Qasas ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 78 - القَصَص - Page - Juz 20

﴿قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلۡمٍ عِندِيٓۚ أَوَلَمۡ يَعۡلَمۡ أَنَّ ٱللَّهَ قَدۡ أَهۡلَكَ مِن قَبۡلِهِۦ مِنَ ٱلۡقُرُونِ مَنۡ هُوَ أَشَدُّ مِنۡهُ قُوَّةٗ وَأَكۡثَرُ جَمۡعٗاۚ وَلَا يُسۡـَٔلُ عَن ذُنُوبِهِمُ ٱلۡمُجۡرِمُونَ ﴾
[القَصَص: 78]

అతడు (ఖారూన్) అన్నాడు: "నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" ఏమీ? అతడికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అతడికి ముందు ఎన్నో తరాల వారిని - అతడి కంటే ఎక్కువ బలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా - నాశనం చేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు

❮ Previous Next ❯

ترجمة: قال إنما أوتيته على علم عندي أو لم يعلم أن الله قد, باللغة التيلجو

﴿قال إنما أوتيته على علم عندي أو لم يعلم أن الله قد﴾ [القَصَص: 78]

Abdul Raheem Mohammad Moulana
atadu (kharun) annadu: "Niscayanga, idi (i dhanam) naku na jnanam vallane ivvabadindi!" Emi? Atadiki teliyada? Niscayanga allah atadiki mundu enno tarala varini - atadi kante ekkuva balam mariyu ekkuva dhanasampadalu galavarini kuda - nasanam cesadani? Mariyu papatmulu vari papalanu gurinci prasnimpabadaru
Abdul Raheem Mohammad Moulana
ataḍu (khārūn) annāḍu: "Niścayaṅgā, idi (ī dhanaṁ) nāku nā jñānaṁ vallanē ivvabaḍindi!" Ēmī? Ataḍiki teliyadā? Niścayaṅgā allāh ataḍiki mundu ennō tarāla vārini - ataḍi kaṇṭē ekkuva balaṁ mariyu ekkuva dhanasampadalu galavārini kūḍā - nāśanaṁ cēśāḍani? Mariyu pāpātmulu vāri pāpālanu gurin̄ci praśnimpabaḍaru
Muhammad Aziz Ur Rehman
“ఇదంతా నాకున్న ప్రజ్ఞాపాటవాల మూలంగానే నాకు వొసగబడింద”ని వాడు (ఖారూన్‌) చెప్పాడు. ఏమిటి, ఇతనికి మునుపు ఇతనికన్నా ఎక్కువ బలవంతులను, మూలధనాన్ని ప్రోగు చేసిన వారినెంతో మందిని అల్లాహ్‌ అంతమొందించాడన్న సంగతి ఇతనికి తెలియదా? అట్టి పరిస్థితిలో పాపాత్ములను వారి పాపాల గురించి అడగటం జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek