×

తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు 28:79 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:79) ayat 79 in Telugu

28:79 Surah Al-Qasas ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 79 - القَصَص - Page - Juz 20

﴿فَخَرَجَ عَلَىٰ قَوۡمِهِۦ فِي زِينَتِهِۦۖ قَالَ ٱلَّذِينَ يُرِيدُونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا يَٰلَيۡتَ لَنَا مِثۡلَ مَآ أُوتِيَ قَٰرُونُ إِنَّهُۥ لَذُو حَظٍّ عَظِيمٖ ﴾
[القَصَص: 79]

తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు

❮ Previous Next ❯

ترجمة: فخرج على قومه في زينته قال الذين يريدون الحياة الدنيا ياليت لنا, باللغة التيلجو

﴿فخرج على قومه في زينته قال الذين يريدون الحياة الدنيا ياليت لنا﴾ [القَصَص: 79]

Abdul Raheem Mohammad Moulana
taruvata atadu tana vaibhavanto tana jati vari edutaku vaccadu. Ihaloka jivitapu sukhalu korevaru ila annaru: "Ayyo! Ma daurbhagyam! Kharun ku labhincinatu vantivi (dhanasampattulu) maku kuda labhinci unte enta bagundedi? Niscayanga atadu ento adrstavantudu
Abdul Raheem Mohammad Moulana
taruvāta ataḍu tana vaibhavantō tana jāti vāri eduṭaku vaccāḍu. Ihalōka jīvitapu sukhālu kōrēvāru ilā annāru: "Ayyō! Mā daurbhāgyaṁ! Khārūn ku labhin̄cinaṭu vaṇṭivi (dhanasampattulu) māku kūḍā labhin̄ci uṇṭē enta bāguṇḍēdi? Niścayaṅgā ataḍu entō adr̥ṣṭavantuḍu
Muhammad Aziz Ur Rehman
మరి వాడు అంగరంగ వైభవంతో తన జాతి జనులలోకి కదలి వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక జీవితాన్ని కోరుకునే వారు, “ఖారూనుకు ప్రసాదించబడినదే మాకు కూడా లభిస్తే ఎంత బాగుండును! నిజంగా ఇతను గొప్ప భాగ్యవంతుడు” అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek