×

ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం 28:83 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:83) ayat 83 in Telugu

28:83 Surah Al-Qasas ayat 83 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 83 - القَصَص - Page - Juz 20

﴿تِلۡكَ ٱلدَّارُ ٱلۡأٓخِرَةُ نَجۡعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوّٗا فِي ٱلۡأَرۡضِ وَلَا فَسَادٗاۚ وَٱلۡعَٰقِبَةُ لِلۡمُتَّقِينَ ﴾
[القَصَص: 83]

ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا, باللغة التيلجو

﴿تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا﴾ [القَصَص: 83]

Abdul Raheem Mohammad Moulana
a paraloka jivitapu grhanni memu bhumilo peddarikam cupagorani vari koraku mariyu kallolam rekettincani vari koraku pratyekistamu. Mariyu daivabhiti galavarike (melaina) paryavasanam untundi
Abdul Raheem Mohammad Moulana
ā paralōka jīvitapu gr̥hānni mēmu bhūmilō peddarikaṁ cūpagōrani vāri koraku mariyu kallōlaṁ rēkettin̄cani vāri koraku pratyēkistāmu. Mariyu daivabhīti galavārikē (mēlaina) paryavasānaṁ uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఎవరు భువిలో బడాయిని ప్రదర్శించకుండా, కల్లోలాన్ని రేకెత్తించకుండా ఉంటారో వారి కోసమే మేము ఈ పరలోక నెలవును ప్రత్యేకించాము. సత్ఫలితం భయభక్తులు గల వారి కొరకే సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek