×

మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది. మరియు చెడ్డపనులు 28:84 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:84) ayat 84 in Telugu

28:84 Surah Al-Qasas ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 84 - القَصَص - Page - Juz 20

﴿مَن جَآءَ بِٱلۡحَسَنَةِ فَلَهُۥ خَيۡرٞ مِّنۡهَاۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجۡزَى ٱلَّذِينَ عَمِلُواْ ٱلسَّيِّـَٔاتِ إِلَّا مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[القَصَص: 84]

మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది. మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: من جاء بالحسنة فله خير منها ومن جاء بالسيئة فلا يجزى الذين, باللغة التيلجو

﴿من جاء بالحسنة فله خير منها ومن جاء بالسيئة فلا يجزى الذين﴾ [القَصَص: 84]

Abdul Raheem Mohammad Moulana
manci panulu cesi vaccina variki vati kante uttamamaina (pratiphalam) labhistundi. Mariyu ceddapanulu cesi vaccina variki, varu cestu undina ceddapanulaku taginanta pratiphalame ivvabadutundi
Abdul Raheem Mohammad Moulana
man̄ci panulu cēsi vaccina vāriki vāṭi kaṇṭē uttamamaina (pratiphalaṁ) labhistundi. Mariyu ceḍḍapanulu cēsi vaccina vāriki, vāru cēstū uṇḍina ceḍḍapanulaku taginanta pratiphalamē ivvabaḍutundi
Muhammad Aziz Ur Rehman
(తీర్పుదినాన) మంచిని తెచ్చిన వానికి, దానికన్నా మేలైనది లభిస్తుంది. ఇక చెడును తెచ్చినవారికి; వారి చెడు కర్మ మేరకే ప్రతిఫలం ఇవ్వబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek