×

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను 28:85 Telugu translation

Quran infoTeluguSurah Al-Qasas ⮕ (28:85) ayat 85 in Telugu

28:85 Surah Al-Qasas ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qasas ayat 85 - القَصَص - Page - Juz 20

﴿إِنَّ ٱلَّذِي فَرَضَ عَلَيۡكَ ٱلۡقُرۡءَانَ لَرَآدُّكَ إِلَىٰ مَعَادٖۚ قُل رَّبِّيٓ أَعۡلَمُ مَن جَآءَ بِٱلۡهُدَىٰ وَمَنۡ هُوَ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[القَصَص: 85]

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు. వారితో ఇలా అను: "ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إن الذي فرض عليك القرآن لرادك إلى معاد قل ربي أعلم من, باللغة التيلجو

﴿إن الذي فرض عليك القرآن لرادك إلى معاد قل ربي أعلم من﴾ [القَصَص: 85]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Niscayanga, i khur'an nu niku vidhiga cesinavadu (allah) tappaka ninnu ni nirnita sthananiki tirigi testadu. Varito ila anu: "Evadu margadarsakatvanlo unnado mariyu evadu spastanga margabhrastatvanlo padi unnado, na prabhuvuku baga telusu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Niścayaṅgā, ī khur'ān nu nīku vidhigā cēsinavāḍu (allāh) tappaka ninnu nī nirṇīta sthānāniki tirigi testāḍu. Vāritō ilā anu: "Evaḍu mārgadarśakatvanlō unnāḍō mariyu evaḍu spaṣṭaṅgā mārgabhraṣṭatvanlō paḍi unnāḍō, nā prabhuvuku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) నీపై ఖుర్‌ఆన్‌ను అవతరింపజేసినవాడు నిన్ను తిరిగి పూర్వస్థలానికి చేర్చనున్నాడు. ఈ విధంగా చెప్పు: సన్మార్గాన్ని తీసుకువచ్చిన వారెవరో నా ప్రభువుకు బాగా తెలుసు. స్పష్టమైన అపమార్గంలో పడిఉన్నదెవరో కూడా ఆయనకు తెలుసు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek