×

అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తున్నాడో తరువాత దానిని ఏ విధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో, 29:19 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:19) ayat 19 in Telugu

29:19 Surah Al-‘Ankabut ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 19 - العَنكبُوت - Page - Juz 20

﴿أَوَلَمۡ يَرَوۡاْ كَيۡفَ يُبۡدِئُ ٱللَّهُ ٱلۡخَلۡقَ ثُمَّ يُعِيدُهُۥٓۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ ﴾
[العَنكبُوت: 19]

అల్లాహ్ సృష్టిని ఏ విధంగా ప్రారంభిస్తున్నాడో తరువాత దానిని ఏ విధంగా మరల ఉనికిలోకి తెస్తున్నాడో, వారు గమనించడం లేదా? నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا كيف يبدئ الله الخلق ثم يعيده إن ذلك على, باللغة التيلجو

﴿أو لم يروا كيف يبدئ الله الخلق ثم يعيده إن ذلك على﴾ [العَنكبُوت: 19]

Abdul Raheem Mohammad Moulana
allah srstini e vidhanga prarambhistunnado taruvata danini e vidhanga marala unikiloki testunnado, varu gamanincadam leda? Niscayanga, idi allah ku ento sulabham
Abdul Raheem Mohammad Moulana
allāh sr̥ṣṭini ē vidhaṅgā prārambhistunnāḍō taruvāta dānini ē vidhaṅgā marala unikilōki testunnāḍō, vāru gamanin̄caḍaṁ lēdā? Niścayaṅgā, idi allāh ku entō sulabhaṁ
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఏ విధంగా సృష్టిని మొదలెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek