×

ఒకవేళ మీరు (ఈ సందేశాన్ని) అబద్ధమని తిరస్కరిస్తే, (ఆశ్చర్యమేమీ లేదు) వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో 29:18 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:18) ayat 18 in Telugu

29:18 Surah Al-‘Ankabut ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 18 - العَنكبُوت - Page - Juz 20

﴿وَإِن تُكَذِّبُواْ فَقَدۡ كَذَّبَ أُمَمٞ مِّن قَبۡلِكُمۡۖ وَمَا عَلَى ٱلرَّسُولِ إِلَّا ٱلۡبَلَٰغُ ٱلۡمُبِينُ ﴾
[العَنكبُوت: 18]

ఒకవేళ మీరు (ఈ సందేశాన్ని) అబద్ధమని తిరస్కరిస్తే, (ఆశ్చర్యమేమీ లేదు) వాస్తవానికి మీకు పూర్వం ఎన్నో సమాజాలు (దివ్యసందేశాలను అబద్ధాలని) తిరస్కరించాయి. మరియు సందేశహరుని బాధ్యత, స్పష్టంగా మీకు సందేశాన్ని అందజేయటం మాత్రమే

❮ Previous Next ❯

ترجمة: وإن تكذبوا فقد كذب أمم من قبلكم وما على الرسول إلا البلاغ, باللغة التيلجو

﴿وإن تكذبوا فقد كذب أمم من قبلكم وما على الرسول إلا البلاغ﴾ [العَنكبُوت: 18]

Abdul Raheem Mohammad Moulana
okavela miru (i sandesanni) abad'dhamani tiraskariste, (ascaryamemi ledu) vastavaniki miku purvam enno samajalu (divyasandesalanu abad'dhalani) tiraskarincayi. Mariyu sandesaharuni badhyata, spastanga miku sandesanni andajeyatam matrame
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mīru (ī sandēśānni) abad'dhamani tiraskaristē, (āścaryamēmī lēdu) vāstavāniki mīku pūrvaṁ ennō samājālu (divyasandēśālanu abad'dhālani) tiraskarin̄cāyi. Mariyu sandēśaharuni bādhyata, spaṣṭaṅgā mīku sandēśānni andajēyaṭaṁ mātramē
Muhammad Aziz Ur Rehman
“ఒకవేళ మీరు ధిక్కరించే పక్షంలో మీకు పూర్వం గతించిన సమాజాలు కూడా ధిక్కరించాయి (అన్న సంగతిని మరువకండి). విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek