×

మరియు ఎవరైతే, అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా 29:23 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:23) ayat 23 in Telugu

29:23 Surah Al-‘Ankabut ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 23 - العَنكبُوت - Page - Juz 20

﴿وَٱلَّذِينَ كَفَرُواْ بِـَٔايَٰتِ ٱللَّهِ وَلِقَآئِهِۦٓ أُوْلَٰٓئِكَ يَئِسُواْ مِن رَّحۡمَتِي وَأُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[العَنكبُوت: 23]

మరియు ఎవరైతే, అల్లాహ్ సూచనలను మరియు ఆయనతో కాబోయే సమావేశాన్ని తిరస్కరిస్తారో, అలాంటి వారు నా కరుణ పట్ల నిరాశ చెందుతారు. మరియు అలాంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది

❮ Previous Next ❯

ترجمة: والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي وأولئك لهم عذاب, باللغة التيلجو

﴿والذين كفروا بآيات الله ولقائه أولئك يئسوا من رحمتي وأولئك لهم عذاب﴾ [العَنكبُوت: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite, allah sucanalanu mariyu ayanato kaboye samavesanni tiraskaristaro, alanti varu na karuna patla nirasa cendutaru. Mariyu alanti variki badhakaramaina siksa padutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē, allāh sūcanalanu mariyu āyanatō kābōyē samāvēśānni tiraskaristārō, alāṇṭi vāru nā karuṇa paṭla nirāśa cendutāru. Mariyu alāṇṭi vāriki bādhākaramaina śikṣa paḍutundi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే అల్లాహ్‌ ఆయతులను, ఆయనను కలవటాన్ని త్రోసిపుచ్చుతారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్న వారు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek