Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 40 - العَنكبُوت - Page - Juz 20
﴿فَكُلًّا أَخَذۡنَا بِذَنۢبِهِۦۖ فَمِنۡهُم مَّنۡ أَرۡسَلۡنَا عَلَيۡهِ حَاصِبٗا وَمِنۡهُم مَّنۡ أَخَذَتۡهُ ٱلصَّيۡحَةُ وَمِنۡهُم مَّنۡ خَسَفۡنَا بِهِ ٱلۡأَرۡضَ وَمِنۡهُم مَّنۡ أَغۡرَقۡنَاۚ وَمَا كَانَ ٱللَّهُ لِيَظۡلِمَهُمۡ وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[العَنكبُوت: 40]
﴿فكلا أخذنا بذنبه فمنهم من أرسلنا عليه حاصبا ومنهم من أخذته الصيحة﴾ [العَنكبُوت: 40]
Abdul Raheem Mohammad Moulana kavuna prati okkarini memu atani papaniki baduluga pattukunnamu. Varilo kondaripaiki memu tuphan galini pampamu. Marikondarini oka bhayankaramaina garjana (say ha) cikkincukunnadi. Inka kondarini bhumiloniki anaga drokkamu. Inka itarulanu munci vesamu. Mariyu allah vari kelanti an'yayam ceyaledu, kani vare tamaku tamu an'yayam cesukunnaru |
Abdul Raheem Mohammad Moulana kāvuna prati okkarini mēmu atani pāpāniki badulugā paṭṭukunnāmu. Vārilō kondaripaiki mēmu tuphān gālini pampāmu. Marikondarini oka bhayaṅkaramaina garjana (say hā) cikkin̄cukunnadi. Iṅkā kondarini bhūmilōniki aṇaga drokkāmu. Iṅkā itarulanu mun̄ci vēśāmu. Mariyu allāh vāri kelāṇṭi an'yāyaṁ cēyalēdu, kāni vārē tamaku tāmu an'yāyaṁ cēsukunnāru |
Muhammad Aziz Ur Rehman మరి వారిలో ప్రతి ఒక్కడినీ మేము అతని పాపాలకుగాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్ళ వాన కురిపించాము. వారిలో మరి కొందరిని భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురిచేశాము. (అకారణంగా) అల్లాహ్ వారికి అన్యాయం చేసేవాడు కాడు. (నిజానికి) వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు |