×

అల్లాహ్ ను కలుసుకునే కోరిక ఉన్నవాడు, అల్లాహ్ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. 29:5 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:5) ayat 5 in Telugu

29:5 Surah Al-‘Ankabut ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 5 - العَنكبُوت - Page - Juz 20

﴿مَن كَانَ يَرۡجُواْ لِقَآءَ ٱللَّهِ فَإِنَّ أَجَلَ ٱللَّهِ لَأٓتٖۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[العَنكبُوت: 5]

అల్లాహ్ ను కలుసుకునే కోరిక ఉన్నవాడు, అల్లాహ్ నిర్ణయించిన ఆ సమయం తప్పక రానున్నదని నమ్మాలి. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: من كان يرجو لقاء الله فإن أجل الله لآت وهو السميع العليم, باللغة التيلجو

﴿من كان يرجو لقاء الله فإن أجل الله لآت وهو السميع العليم﴾ [العَنكبُوت: 5]

Abdul Raheem Mohammad Moulana
allah nu kalusukune korika unnavadu, allah nirnayincina a samayam tappaka ranunnadani nam'mali. Mariyu ayana sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
allāh nu kalusukunē kōrika unnavāḍu, allāh nirṇayin̄cina ā samayaṁ tappaka rānunnadani nam'māli. Mariyu āyana sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరయినాసరే అల్లాహ్‌ నిర్థారించిన ఆ ఘడియ తప్పక రానున్నది (అని వారు గ్రహించాలి). ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek