×

అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది 29:44 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:44) ayat 44 in Telugu

29:44 Surah Al-‘Ankabut ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 44 - العَنكبُوت - Page - Juz 20

﴿خَلَقَ ٱللَّهُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَةٗ لِّلۡمُؤۡمِنِينَ ﴾
[العَنكبُوت: 44]

అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సత్యాధారంగా సృష్టించాడు. నిశ్చయంగా, విశ్వసించే వారికి ఇందులో సూచన ఉంది

❮ Previous Next ❯

ترجمة: خلق الله السموات والأرض بالحق إن في ذلك لآية للمؤمنين, باللغة التيلجو

﴿خلق الله السموات والأرض بالحق إن في ذلك لآية للمؤمنين﴾ [العَنكبُوت: 44]

Abdul Raheem Mohammad Moulana
allah akasalanu mariyu bhumini satyadharanga srstincadu. Niscayanga, visvasince variki indulo sucana undi
Abdul Raheem Mohammad Moulana
allāh ākāśālanu mariyu bhūmini satyādhāraṅgā sr̥ṣṭin̄cāḍu. Niścayaṅgā, viśvasin̄cē vāriki indulō sūcana undi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆకాశాలనూ, భూమినీ సత్య బద్ధంగా (పరమార్ధం దృష్ట్యా) సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek