×

కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). 29:6 Telugu translation

Quran infoTeluguSurah Al-‘Ankabut ⮕ (29:6) ayat 6 in Telugu

29:6 Surah Al-‘Ankabut ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-‘Ankabut ayat 6 - العَنكبُوت - Page - Juz 20

﴿وَمَن جَٰهَدَ فَإِنَّمَا يُجَٰهِدُ لِنَفۡسِهِۦٓۚ إِنَّ ٱللَّهَ لَغَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ ﴾
[العَنكبُوت: 6]

కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు

❮ Previous Next ❯

ترجمة: ومن جاهد فإنما يجاهد لنفسه إن الله لغني عن العالمين, باللغة التيلجو

﴿ومن جاهد فإنما يجاهد لنفسه إن الله لغني عن العالمين﴾ [العَنكبُوت: 6]

Abdul Raheem Mohammad Moulana
kavuna (allah marganlo) patupade vadu niscayanga, tana (melu) korake patu padutunnadani (telusukovali). Niscayanga, allah sarvalokala vari akkara e matram lenivadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (allāh mārganlō) pāṭupaḍē vāḍu niścayaṅgā, tana (mēlu) korakē pāṭu paḍutunnāḍani (telusukōvāli). Niścayaṅgā, allāh sarvalōkāla vāri akkara ē mātraṁ lēnivāḍu
Muhammad Aziz Ur Rehman
సాధన చేసే ప్రతి ఒక్కడూ తన (స్వయం) కోసమే సాధన చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ లోకవాసుల అక్కర లేనివాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek