×

మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు 3:157 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:157) ayat 157 in Telugu

3:157 Surah al-‘Imran ayat 157 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 157 - آل عِمران - Page - Juz 4

﴿وَلَئِن قُتِلۡتُمۡ فِي سَبِيلِ ٱللَّهِ أَوۡ مُتُّمۡ لَمَغۡفِرَةٞ مِّنَ ٱللَّهِ وَرَحۡمَةٌ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ ﴾
[آل عِمران: 157]

మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనవి

❮ Previous Next ❯

ترجمة: ولئن قتلتم في سبيل الله أو متم لمغفرة من الله ورحمة خير, باللغة التيلجو

﴿ولئن قتلتم في سبيل الله أو متم لمغفرة من الله ورحمة خير﴾ [آل عِمران: 157]

Abdul Raheem Mohammad Moulana
Mariyu miru allah marganlo campabadina leda maranincina miku labhince allah ksamabhiksa mariyu karunyam, niscayanga miru kudabette vati anniti kante ento uttamamainavi
Abdul Raheem Mohammad Moulana
Mariyu mīru allāh mārganlō campabaḍinā lēdā maraṇin̄cinā mīku labhin̄cē allāh kṣamābhikṣa mariyu kāruṇyaṁ, niścayaṅgā mīru kūḍabeṭṭē vāṭi anniṭi kaṇṭē entō uttamamainavi
Muhammad Aziz Ur Rehman
మీరు దైవమార్గంలో చంపబడినా లేక చనిపోయినా, (మీకు లభించే) దేవుని క్షమాభిక్ష మరియు కారుణ్యం వారు కూడబెడుతున్న దానికన్నా ఎంతో మేలైనవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek