Quran with Telugu translation - Surah al-‘Imran ayat 17 - آل عِمران - Page - Juz 3
﴿ٱلصَّٰبِرِينَ وَٱلصَّٰدِقِينَ وَٱلۡقَٰنِتِينَ وَٱلۡمُنفِقِينَ وَٱلۡمُسۡتَغۡفِرِينَ بِٱلۡأَسۡحَارِ ﴾
[آل عِمران: 17]
﴿الصابرين والصادقين والقانتين والمنفقين والمستغفرين بالأسحار﴾ [آل عِمران: 17]
Abdul Raheem Mohammad Moulana (alanti vare!) Sahanasiluru, satyavantulu mariyu vinaya vidheyatalu gala varu, danaparulu mariyu vekuva jamuna tama papalaku ksamapana vedukunevaru |
Abdul Raheem Mohammad Moulana (alāṇṭi vārē!) Sahanaśīluru, satyavantulu mariyu vinaya vidhēyatalu gala vāru, dānaparulu mariyu vēkuva jāmuna tama pāpālaku kṣamāpaṇa vēḍukunēvāru |
Muhammad Aziz Ur Rehman వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు |