×

ఎవరైతే : "ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు 3:16 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:16) ayat 16 in Telugu

3:16 Surah al-‘Imran ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 16 - آل عِمران - Page - Juz 3

﴿ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ إِنَّنَآ ءَامَنَّا فَٱغۡفِرۡ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ ٱلنَّارِ ﴾
[آل عِمران: 16]

ఎవరైతే : "ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు." అని పలుకుతారో

❮ Previous Next ❯

ترجمة: الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار, باللغة التيلجو

﴿الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار﴾ [آل عِمران: 16]

Abdul Raheem Mohammad Moulana
evaraite: "O ma prabhu! Memu niscayanga visvasincamu, kavuna ma tappulanu ksamincu mariyu narakagni nundi mam'malni tappincu." Ani palukutaro
Abdul Raheem Mohammad Moulana
evaraitē: "Ō mā prabhū! Mēmu niścayaṅgā viśvasin̄cāmu, kāvuna mā tappulanu kṣamin̄cu mariyu narakāgni nuṇḍi mam'malni tappin̄cu." Ani palukutārō
Muhammad Aziz Ur Rehman
వారు ఇలా వేడుకుంటారు: ”మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek