×

మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ 3:176 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:176) ayat 176 in Telugu

3:176 Surah al-‘Imran ayat 176 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 176 - آل عِمران - Page - Juz 4

﴿وَلَا يَحۡزُنكَ ٱلَّذِينَ يُسَٰرِعُونَ فِي ٱلۡكُفۡرِۚ إِنَّهُمۡ لَن يَضُرُّواْ ٱللَّهَ شَيۡـٔٗاۚ يُرِيدُ ٱللَّهُ أَلَّا يَجۡعَلَ لَهُمۡ حَظّٗا فِي ٱلۡأٓخِرَةِۖ وَلَهُمۡ عَذَابٌ عَظِيمٌ ﴾
[آل عِمران: 176]

మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారి కెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد, باللغة التيلجو

﴿ولا يحزنك الذين يسارعون في الكفر إنهم لن يضروا الله شيئا يريد﴾ [آل عِمران: 176]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskaram koraku poti cesevaru ninnu khedaniki guri ceyanivvaradu. Niscayanga, varu allah ku elanti nastam kaligincaleru. Paraloka sukhanlo allah vari kelanti bhagam ivvadalacukoledu. Mariyu variki ghoramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskāraṁ koraku pōṭī cēsēvāru ninnu khēdāniki guri cēyanivvarādu. Niścayaṅgā, vāru allāh ku elāṇṭi naṣṭaṁ kaligin̄calēru. Paralōka sukhanlō allāh vāri kelāṇṭi bhāgaṁ ivvadalacukōlēdu. Mariyu vāriki ghōramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహ్‌కు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఇవ్వరాదన్నది అల్లాహ్‌ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek