Quran with Telugu translation - Surah al-‘Imran ayat 198 - آل عِمران - Page - Juz 4
﴿لَٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوۡاْ رَبَّهُمۡ لَهُمۡ جَنَّٰتٞ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا نُزُلٗا مِّنۡ عِندِ ٱللَّهِۗ وَمَا عِندَ ٱللَّهِ خَيۡرٞ لِّلۡأَبۡرَارِ ﴾
[آل عِمران: 198]
﴿لكن الذين اتقوا ربهم لهم جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [آل عِمران: 198]
Abdul Raheem Mohammad Moulana kani evaraite tama prabhuvu nandu bhayabhaktulu kaligi untaro, variki krinda kaluvalu pravahince svargavanaluntayi. Andulo varu allah atithyam pondutu sasvatanga untaru. Mariyu punyatmulaku (dharmanisthaparulaku) allah daggara unnade ento sresthamainadi |
Abdul Raheem Mohammad Moulana kāni evaraitē tama prabhuvu nandu bhayabhaktulu kaligi uṇṭārō, vāriki krinda kāluvalu pravahin̄cē svargavanāluṇṭāyi. Andulō vāru allāh ātithyaṁ pondutū śāśvataṅgā uṇṭāru. Mariyu puṇyātmulaku (dharmaniṣṭhāparulaku) allāh daggara unnadē entō śrēṣṭhamainadi |
Muhammad Aziz Ur Rehman కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదీ అల్లాహ్ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్ఠమైనది |