Quran with Telugu translation - Surah al-‘Imran ayat 28 - آل عِمران - Page - Juz 3
﴿لَّا يَتَّخِذِ ٱلۡمُؤۡمِنُونَ ٱلۡكَٰفِرِينَ أَوۡلِيَآءَ مِن دُونِ ٱلۡمُؤۡمِنِينَۖ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ فَلَيۡسَ مِنَ ٱللَّهِ فِي شَيۡءٍ إِلَّآ أَن تَتَّقُواْ مِنۡهُمۡ تُقَىٰةٗۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفۡسَهُۥۗ وَإِلَى ٱللَّهِ ٱلۡمَصِيرُ ﴾
[آل عِمران: 28]
﴿لا يتخذ المؤمنون الكافرين أولياء من دون المؤمنين ومن يفعل ذلك فليس﴾ [آل عِمران: 28]
Abdul Raheem Mohammad Moulana visvasulu - tama toti visvasulanu vidici - satyatiraskarulanu snehituluga cesukoradu. Ala cesevariki allah to e vidhamaina sambandham ledu. Kani, vari daurjan'yaniki bhitiparulaite tappa! Allah (ayanake bhitiparulai undamani) mim'malni svayanga heccaristunnadu. Mariyu allah vaipuke mi maralimpu undi |
Abdul Raheem Mohammad Moulana viśvāsulu - tama tōṭi viśvāsulanu viḍici - satyatiraskārulanu snēhitulugā cēsukōrādu. Alā cēsēvāriki allāh tō ē vidhamaina sambandhaṁ lēdu. Kāni, vāri daurjan'yāniki bhītiparulaitē tappa! Allāh (āyanakē bhītiparulai uṇḍamani) mim'malni svayaṅgā heccaristunnāḍu. Mariyu allāh vaipukē mī maralimpu undi |
Muhammad Aziz Ur Rehman విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహ్‌తో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగా నయినా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశ్యంతో మీరు మైత్రికోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు (మీరు) మరలిపోవలసింది అల్లాహ్ వద్దకే |