Quran with Telugu translation - Surah al-‘Imran ayat 35 - آل عِمران - Page - Juz 3
﴿إِذۡ قَالَتِ ٱمۡرَأَتُ عِمۡرَٰنَ رَبِّ إِنِّي نَذَرۡتُ لَكَ مَا فِي بَطۡنِي مُحَرَّرٗا فَتَقَبَّلۡ مِنِّيٓۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[آل عِمران: 35]
﴿إذ قالت امرأة عمران رب إني نذرت لك ما في بطني محررا﴾ [آل عِمران: 35]
Abdul Raheem Mohammad Moulana imran bharya prarthincindi (jnapakam cesukondi): "O na prabhu! Niscayanga, nenu na garbhamu nandunna sisuvunu ni sevaku ankitam ceyataniki mokkukunnanu, kavuna na nundi dinini tappaka svikarincu. Niscayanga nive sarvam vinevadavu, sarvajnudavu |
Abdul Raheem Mohammad Moulana imrān bhārya prārthin̄cindi (jñāpakaṁ cēsukōṇḍi): "Ō nā prabhū! Niścayaṅgā, nēnu nā garbhamu nandunna śiśuvunu nī sēvaku aṅkitaṁ cēyaṭāniki mokkukunnānu, kāvuna nā nuṇḍi dīnini tappaka svīkarin̄cu. Niścayaṅgā nīvē sarvaṁ vinēvāḍavu, sarvajñuḍavu |
Muhammad Aziz Ur Rehman (ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి,) ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది: ”ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.” |