×

ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ 3:47 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:47) ayat 47 in Telugu

3:47 Surah al-‘Imran ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 47 - آل عِمران - Page - Juz 3

﴿قَالَتۡ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٞ وَلَمۡ يَمۡسَسۡنِي بَشَرٞۖ قَالَ كَذَٰلِكِ ٱللَّهُ يَخۡلُقُ مَا يَشَآءُۚ إِذَا قَضَىٰٓ أَمۡرٗا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ ﴾
[آل عِمران: 47]

ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది

❮ Previous Next ❯

ترجمة: قالت رب أنى يكون لي ولد ولم يمسسني بشر قال كذلك الله, باللغة التيلجو

﴿قالت رب أنى يكون لي ولد ولم يمسسني بشر قال كذلك الله﴾ [آل عِمران: 47]

Abdul Raheem Mohammad Moulana
ame (maryam) ila annadi: "O na prabhu! Naku kumarudu ela kalugutadu? E purusudu kuda nannu muttalede?" Ayana ila samadhana miccadu: "Allah tanu korindi ide vidhanga srstistadu. Ayana oka pani ceyalani nirnayincinapudu kevalam danini: 'Ayipo!' Ani antadu, ante adi ayipotundi
Abdul Raheem Mohammad Moulana
āme (maryam) ilā annadi: "Ō nā prabhū! Nāku kumāruḍu elā kalugutāḍu? Ē puruṣuḍu kūḍā nannu muṭṭalēdē?" Āyana ilā samādhāna miccāḍu: "Allāh tānu kōrindi idē vidhaṅgā sr̥ṣṭistāḍu. Āyana oka pani cēyālani nirṇayin̄cinapuḍu kēvalaṁ dānini: 'Ayipō!' Ani aṇṭāḍu, antē adi ayipōtundi
Muhammad Aziz Ur Rehman
ఆమె, ”నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!” అని అన్నది. ”అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని ‘అయిపో’ అని అంటే చాలు, అది ‘అయిపోతుంది’ అని (దైవదూత ద్వారా) సమాధానం లభించింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek