×

ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), 3:67 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:67) ayat 67 in Telugu

3:67 Surah al-‘Imran ayat 67 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 67 - آل عِمران - Page - Juz 3

﴿مَا كَانَ إِبۡرَٰهِيمُ يَهُودِيّٗا وَلَا نَصۡرَانِيّٗا وَلَٰكِن كَانَ حَنِيفٗا مُّسۡلِمٗا وَمَا كَانَ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[آل عِمران: 67]

ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), అల్లాహ్ కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు

❮ Previous Next ❯

ترجمة: ما كان إبراهيم يهوديا ولا نصرانيا ولكن كان حنيفا مسلما وما كان, باللغة التيلجو

﴿ما كان إبراهيم يهوديا ولا نصرانيا ولكن كان حنيفا مسلما وما كان﴾ [آل عِمران: 67]

Abdul Raheem Mohammad Moulana
ibrahim yududu kadu mariyu kraistavudu kadu! Kani atanu ekadaiva sid'dhantampai unnavadu (haniph), allah ku vidheyudu (muslim) mariyu atadu e matram (allah ku) sati kalpincevadu (musrik) kadu
Abdul Raheem Mohammad Moulana
ibrāhīm yūduḍū kāḍu mariyu kraistavuḍū kāḍu! Kāni atanu ēkadaiva sid'dhāntampai unnavāḍu (hanīph), allāh ku vidhēyuḍu (musliṁ) mariyu ataḍu ē mātraṁ (allāh ku) sāṭi kalpin̄cēvāḍu (muṣrik) kāḍu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek