×

అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి 3:88 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:88) ayat 88 in Telugu

3:88 Surah al-‘Imran ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 88 - آل عِمران - Page - Juz 3

﴿خَٰلِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنۡهُمُ ٱلۡعَذَابُ وَلَا هُمۡ يُنظَرُونَ ﴾
[آل عِمران: 88]

అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు

❮ Previous Next ❯

ترجمة: خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون, باللغة التيلجو

﴿خالدين فيها لا يخفف عنهم العذاب ولا هم ينظرون﴾ [آل عِمران: 88]

Abdul Raheem Mohammad Moulana
andulo (narakanlo) varu sasvatanga untaru. Vari siksa e matram taggincabadadu mariyu variki vyavadhi kuda ivvabadadu
Abdul Raheem Mohammad Moulana
andulō (narakanlō) vāru śāśvataṅgā uṇṭāru. Vāri śikṣa ē mātraṁ taggin̄cabaḍadu mariyu vāriki vyavadhi kūḍā ivvabaḍadu
Muhammad Aziz Ur Rehman
ఈ (శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek