×

కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల 3:89 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:89) ayat 89 in Telugu

3:89 Surah al-‘Imran ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 89 - آل عِمران - Page - Juz 3

﴿إِلَّا ٱلَّذِينَ تَابُواْ مِنۢ بَعۡدِ ذَٰلِكَ وَأَصۡلَحُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[آل عِمران: 89]

కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم, باللغة التيلجو

﴿إلا الذين تابوا من بعد ذلك وأصلحوا فإن الله غفور رحيم﴾ [آل عِمران: 89]

Abdul Raheem Mohammad Moulana
kani, ika midata evaraite pascattapa padi, tama nadavadikanu sarididdukuntaro! Alanti vari yedala niscayanga, allah ksamasiludu, apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
kānī, ika mīdaṭa evaraitē paścāttāpa paḍi, tama naḍavaḍikanu sarididdukuṇṭārō! Alāṇṭi vāri yeḍala niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ నడవడికను సరిదిద్దుకుంటారో (వారు రక్షించబడతారు). నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek