×

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని 3:90 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:90) ayat 90 in Telugu

3:90 Surah al-‘Imran ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 90 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ بَعۡدَ إِيمَٰنِهِمۡ ثُمَّ ٱزۡدَادُواْ كُفۡرٗا لَّن تُقۡبَلَ تَوۡبَتُهُمۡ وَأُوْلَٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ ﴾
[آل عِمران: 90]

(అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا بعد إيمانهم ثم ازدادوا كفرا لن تقبل توبتهم وأولئك, باللغة التيلجو

﴿إن الذين كفروا بعد إيمانهم ثم ازدادوا كفرا لن تقبل توبتهم وأولئك﴾ [آل عِمران: 90]

Abdul Raheem Mohammad Moulana
(ayite) niscayanga, visvasincina taruvata evaru satyatiraskara vaikharini avalambistaro mariyu tama satyatiraskara vaikharini pencukuntaro, vari pascattapam e matram angikarincabadadu mariyu alanti vare margabhrastulaina varu
Abdul Raheem Mohammad Moulana
(ayitē) niścayaṅgā, viśvasin̄cina taruvāta evaru satyatiraskāra vaikharini avalambistārō mariyu tama satyatiraskāra vaikharini pen̄cukuṇṭārō, vāri paścāttāpaṁ ē mātraṁ aṅgīkarin̄cabaḍadu mariyu alāṇṭi vārē mārgabhraṣṭulaina vāru
Muhammad Aziz Ur Rehman
ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరామూ స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek