×

నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా 3:91 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:91) ayat 91 in Telugu

3:91 Surah al-‘Imran ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 91 - آل عِمران - Page - Juz 3

﴿إِنَّ ٱلَّذِينَ كَفَرُواْ وَمَاتُواْ وَهُمۡ كُفَّارٞ فَلَن يُقۡبَلَ مِنۡ أَحَدِهِم مِّلۡءُ ٱلۡأَرۡضِ ذَهَبٗا وَلَوِ ٱفۡتَدَىٰ بِهِۦٓۗ أُوْلَٰٓئِكَ لَهُمۡ عَذَابٌ أَلِيمٞ وَمَا لَهُم مِّن نَّٰصِرِينَ ﴾
[آل عِمران: 91]

నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలిచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు

❮ Previous Next ❯

ترجمة: إن الذين كفروا وماتوا وهم كفار فلن يقبل من أحدهم ملء الأرض, باللغة التيلجو

﴿إن الذين كفروا وماتوا وهم كفار فلن يقبل من أحدهم ملء الأرض﴾ [آل عِمران: 91]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evaraite satyatiraskarulai, a satyatiraskara sthitilone mrti cendutaro! Varu bhugolamanta bangaram papapariharanga ivvadalicina adi angikarincabadadu. Alanti variki badhakaramaina siksa untundi. Mariyu variki sahayam cesevaru evvaru undaru
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaraitē satyatiraskārulai, ā satyatiraskāra sthitilōnē mr̥ti cendutārō! Vāru bhūgōḷamanta baṅgāraṁ pāpaparihāraṅgā ivvadalicinā adi aṅgīkarin̄cabaḍadu. Alāṇṭi vāriki bādhākaramaina śikṣa uṇṭundi. Mariyu vāriki sahāyaṁ cēsēvāru evvarū uṇḍaru
Muhammad Aziz Ur Rehman
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరయినాసరే భూమి నిండా బంగారం సమర్పించినా, తమ పాపానికి పరిహారంగా ఇచ్చినాసరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek