×

నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది 3:96 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:96) ayat 96 in Telugu

3:96 Surah al-‘Imran ayat 96 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 96 - آل عِمران - Page - Juz 4

﴿إِنَّ أَوَّلَ بَيۡتٖ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكٗا وَهُدٗى لِّلۡعَٰلَمِينَ ﴾
[آل عِمران: 96]

నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది

❮ Previous Next ❯

ترجمة: إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين, باللغة التيلجو

﴿إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين﴾ [آل عِمران: 96]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, manavajati koraku mottamodata niyamincabadina (aradhana) grham bakkalo (makkalo) unnade, subhalato nindinadi samasta lokala prajalaku margadarsakatvanni prasadincedi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mānavajāti koraku moṭṭamodaṭa niyamin̄cabaḍina (ārādhanā) gr̥haṁ bakkālō (makkālō) unnadē, śubhālatō niṇḍinadi samasta lōkāla prajalaku mārgadarśakatvānni prasādin̄cēdi
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek