×

అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత 30:54 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:54) ayat 54 in Telugu

30:54 Surah Ar-Rum ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 54 - الرُّوم - Page - Juz 21

﴿۞ ٱللَّهُ ٱلَّذِي خَلَقَكُم مِّن ضَعۡفٖ ثُمَّ جَعَلَ مِنۢ بَعۡدِ ضَعۡفٖ قُوَّةٗ ثُمَّ جَعَلَ مِنۢ بَعۡدِ قُوَّةٖ ضَعۡفٗا وَشَيۡبَةٗۚ يَخۡلُقُ مَا يَشَآءُۚ وَهُوَ ٱلۡعَلِيمُ ٱلۡقَدِيرُ ﴾
[الرُّوم: 54]

అల్లాహ్ యే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించిన వాడు. మళ్ళీ ఆ బలహీన స్థితి తరువాత మీకు బలాన్ని ఇచ్చాడు. ఆ బలం తరువాత మళ్ళీ మిమ్మల్ని బలహీనులుగా, ముసలివారిగా చేశాడు. ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. మరియు కేవలం ఆయనే సర్వజ్ఞుడు, సర్వసమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم, باللغة التيلجو

﴿الله الذي خلقكم من ضعف ثم جعل من بعد ضعف قوة ثم﴾ [الرُّوم: 54]

Abdul Raheem Mohammad Moulana
allah ye mim'malni balahina sthitilo puttincina vadu. Malli a balahina sthiti taruvata miku balanni iccadu. A balam taruvata malli mim'malni balahinuluga, musalivariga cesadu. Ayana tanu korindi srstistadu. Mariyu kevalam ayane sarvajnudu, sarvasamardhudu
Abdul Raheem Mohammad Moulana
allāh yē mim'malni balahīna sthitilō puṭṭin̄cina vāḍu. Maḷḷī ā balahīna sthiti taruvāta mīku balānni iccāḍu. Ā balaṁ taruvāta maḷḷī mim'malni balahīnulugā, musalivārigā cēśāḍu. Āyana tānu kōrindi sr̥ṣṭistāḍu. Mariyu kēvalaṁ āyanē sarvajñuḍu, sarvasamardhuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ – ఆయనే మిమ్మల్ని బలహీన స్థితిలో పుట్టించాడు. మరి ఈ బలహీనత తరువాత (మీకు) బలాన్ని ఇచ్చాడు. మరి ఈ బలం తరువాత మళ్లీ (మీకు) బలహీనతను ఇచ్చాడు, వృద్ధాప్యానికి చేర్చాడు. ఆయన తాను తలచినది సృష్టిస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడు, అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek