×

మరియు ఆ ఘడియ సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు 30:55 Telugu translation

Quran infoTeluguSurah Ar-Rum ⮕ (30:55) ayat 55 in Telugu

30:55 Surah Ar-Rum ayat 55 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Rum ayat 55 - الرُّوم - Page - Juz 21

﴿وَيَوۡمَ تَقُومُ ٱلسَّاعَةُ يُقۡسِمُ ٱلۡمُجۡرِمُونَ مَا لَبِثُواْ غَيۡرَ سَاعَةٖۚ كَذَٰلِكَ كَانُواْ يُؤۡفَكُونَ ﴾
[الرُّوم: 55]

మరియు ఆ ఘడియ సంభవించిన రోజు, అపరాధులు, ప్రమాణం చేస్తూ: "మేము ఒక ఘడియ సేపు కంటే ఎక్కువ కాలం (ప్రపంచంలో) ఉండలేదు" అని అంటారు. ఇదే విధంగా వారు (ప్రాపంచిక జీవితంలో) భ్రమలో ఉండేవారు

❮ Previous Next ❯

ترجمة: ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون, باللغة التيلجو

﴿ويوم تقوم الساعة يقسم المجرمون ما لبثوا غير ساعة كذلك كانوا يؤفكون﴾ [الرُّوم: 55]

Abdul Raheem Mohammad Moulana
mariyu a ghadiya sambhavincina roju, aparadhulu, pramanam cestu: "Memu oka ghadiya sepu kante ekkuva kalam (prapancanlo) undaledu" ani antaru. Ide vidhanga varu (prapancika jivitanlo) bhramalo undevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu ā ghaḍiya sambhavin̄cina rōju, aparādhulu, pramāṇaṁ cēstū: "Mēmu oka ghaḍiya sēpu kaṇṭē ekkuva kālaṁ (prapan̄canlō) uṇḍalēdu" ani aṇṭāru. Idē vidhaṅgā vāru (prāpan̄cika jīvitanlō) bhramalō uṇḍēvāru
Muhammad Aziz Ur Rehman
ప్రళయ ఘడియ సంభవించిననాడు అపరాధులు, తాము (ప్రపంచంలో) ఒక్క గడియకాలం కన్నా ఎక్కువగా ఉండలేదని ప్రమాణాలు చేస్తారు. (ఇహలోకంలో కూడా) వారు ఇలాగే తిరిగిపోతూ ఉండేవారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek