×

మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, 31:18 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:18) ayat 18 in Telugu

31:18 Surah Luqman ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 18 - لُقمَان - Page - Juz 21

﴿وَلَا تُصَعِّرۡ خَدَّكَ لِلنَّاسِ وَلَا تَمۡشِ فِي ٱلۡأَرۡضِ مَرَحًاۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ كُلَّ مُخۡتَالٖ فَخُورٖ ﴾
[لُقمَان: 18]

మరియు నీ చెంపలను గర్వంతో ప్రజల యెదుట ఉబ్బించకు. మరియు భూమిపై అహంకారంతో నడవకు. నిశ్చయంగా, అల్లాహ్ డాంబికాలు చెప్పుకొని, విర్రవీగే వాడంటే ఇష్టపడడు

❮ Previous Next ❯

ترجمة: ولا تصعر خدك للناس ولا تمش في الأرض مرحا إن الله لا, باللغة التيلجو

﴿ولا تصعر خدك للناس ولا تمش في الأرض مرحا إن الله لا﴾ [لُقمَان: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni cempalanu garvanto prajala yeduta ubbincaku. Mariyu bhumipai ahankaranto nadavaku. Niscayanga, allah dambikalu ceppukoni, virravige vadante istapadadu
Abdul Raheem Mohammad Moulana
mariyu nī cempalanu garvantō prajala yeduṭa ubbin̄caku. Mariyu bhūmipai ahaṅkārantō naḍavaku. Niścayaṅgā, allāh ḍāmbikālu ceppukoni, virravīgē vāḍaṇṭē iṣṭapaḍaḍu
Muhammad Aziz Ur Rehman
“జనుల ముందు (గర్వంతో) మొహం తిప్పుకొని మాట్లాడకు. భూమిపై నిక్కుతూ నడవకు. ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌ డాబులు చెప్పుకునే గర్విష్టిని ఇష్టపడడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek