×

ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు 31:22 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:22) ayat 22 in Telugu

31:22 Surah Luqman ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 22 - لُقمَان - Page - Juz 21

﴿۞ وَمَن يُسۡلِمۡ وَجۡهَهُۥٓ إِلَى ٱللَّهِ وَهُوَ مُحۡسِنٞ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰۗ وَإِلَى ٱللَّهِ عَٰقِبَةُ ٱلۡأُمُورِ ﴾
[لُقمَان: 22]

ఎవడైతే, తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని సజ్జనుడై ఉంటాడో, అలాంటి వాడు నిస్సందేహంగా దృఢమైన ఆధారాన్ని పట్టుకున్నవాడే! మరియు సకల వ్యవహారాల ముగింపు (తీర్పు) అల్లాహ్ వద్దనే ఉంది

❮ Previous Next ❯

ترجمة: ومن يسلم وجهه إلى الله وهو محسن فقد استمسك بالعروة الوثقى وإلى, باللغة التيلجو

﴿ومن يسلم وجهه إلى الله وهو محسن فقد استمسك بالعروة الوثقى وإلى﴾ [لُقمَان: 22]

Abdul Raheem Mohammad Moulana
evadaite, tana mukhanni (tananu tanu) allah ku samarpincukoni sajjanudai untado, alanti vadu nis'sandehanga drdhamaina adharanni pattukunnavade! Mariyu sakala vyavaharala mugimpu (tirpu) allah vaddane undi
Abdul Raheem Mohammad Moulana
evaḍaitē, tana mukhānni (tananu tānu) allāh ku samarpin̄cukoni sajjanuḍai uṇṭāḍō, alāṇṭi vāḍu nis'sandēhaṅgā dr̥ḍhamaina ādhārānni paṭṭukunnavāḍē! Mariyu sakala vyavahārāla mugimpu (tīrpu) allāh vaddanē undi
Muhammad Aziz Ur Rehman
ఎవరయితే సద్వర్తనుడయి ఉండి-తన్ను తాను అల్లాహ్‌కు సమర్పించుకున్నాడో, అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు. సమస్త వ్యవహారాల తుది నిర్ణయం అల్లాహ్‌ అధీనంలోనే ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek