×

మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. వారందరి మరలింపు మా వైపునకే 31:23 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:23) ayat 23 in Telugu

31:23 Surah Luqman ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 23 - لُقمَان - Page - Juz 21

﴿وَمَن كَفَرَ فَلَا يَحۡزُنكَ كُفۡرُهُۥٓۚ إِلَيۡنَا مَرۡجِعُهُمۡ فَنُنَبِّئُهُم بِمَا عَمِلُوٓاْۚ إِنَّ ٱللَّهَ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[لُقمَان: 23]

మరియు సత్యాన్ని తిరస్కరించేవాని, తిరస్కారం నిన్ను దుఃఖానికి గురి చేయకూడదు. వారందరి మరలింపు మా వైపునకే ఉంది; అప్పుడు మేము వారు చేసిన కర్మలను వారికి తెలుపుతాము. నిశ్చయంగా, అల్లాహ్ కు హృదయాలలో ఉన్న విషయాలు సైతం బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ومن كفر فلا يحزنك كفره إلينا مرجعهم فننبئهم بما عملوا إن الله, باللغة التيلجو

﴿ومن كفر فلا يحزنك كفره إلينا مرجعهم فننبئهم بما عملوا إن الله﴾ [لُقمَان: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyanni tiraskarincevani, tiraskaram ninnu duhkhaniki guri ceyakudadu. Varandari maralimpu ma vaipunake undi; appudu memu varu cesina karmalanu variki teluputamu. Niscayanga, allah ku hrdayalalo unna visayalu saitam baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyānni tiraskarin̄cēvāni, tiraskāraṁ ninnu duḥkhāniki guri cēyakūḍadu. Vārandari maralimpu mā vaipunakē undi; appuḍu mēmu vāru cēsina karmalanu vāriki teluputāmu. Niścayaṅgā, allāh ku hr̥dayālalō unna viṣayālu saitaṁ bāgā telusu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌-స!) అవిశ్వాసుల అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు. చివరకు వారంతా మరలి రావలసింది మా వైపుకే. అప్పుడు మేము వారు చేసుకున్నదాన్ని వారికి తెలియపరుస్తాము. నిశ్చయంగా అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek