Quran with Telugu translation - Surah Luqman ayat 24 - لُقمَان - Page - Juz 21
﴿نُمَتِّعُهُمۡ قَلِيلٗا ثُمَّ نَضۡطَرُّهُمۡ إِلَىٰ عَذَابٍ غَلِيظٖ ﴾
[لُقمَان: 24]
﴿نمتعهم قليلا ثم نضطرهم إلى عذاب غليظ﴾ [لُقمَان: 24]
Abdul Raheem Mohammad Moulana memu varini konta kalam sukhalanu anubhavincanistamu. A taruvata memu varini kathinamaina siksa vaipuku trostamu |
Abdul Raheem Mohammad Moulana mēmu vārini konta kālaṁ sukhālanu anubhavin̄canistāmu. Ā taruvāta mēmu vārini kaṭhinamaina śikṣa vaipuku trōstāmu |
Muhammad Aziz Ur Rehman మేము వారికి (ఇక్కడ) కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ, (తుదకు) వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము |