×

ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ కే చెందుతుంది. నిశ్చయంగా, అల్లాహ్! కేవలం ఆయనే 31:26 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:26) ayat 26 in Telugu

31:26 Surah Luqman ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 26 - لُقمَان - Page - Juz 21

﴿لِلَّهِ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ٱللَّهَ هُوَ ٱلۡغَنِيُّ ٱلۡحَمِيدُ ﴾
[لُقمَان: 26]

ఆకాశాలలో మరియు భూమిలో నున్న సమస్తమూ అల్లాహ్ కే చెందుతుంది. నిశ్చయంగా, అల్లాహ్! కేవలం ఆయనే సర్వసంపన్నుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు

❮ Previous Next ❯

ترجمة: لله ما في السموات والأرض إن الله هو الغني الحميد, باللغة التيلجو

﴿لله ما في السموات والأرض إن الله هو الغني الحميد﴾ [لُقمَان: 26]

Abdul Raheem Mohammad Moulana
akasalalo mariyu bhumilo nunna samastamu allah ke cendutundi. Niscayanga, allah! Kevalam ayane sarvasampannudu, sarvastotralaku ar'hudu
Abdul Raheem Mohammad Moulana
ākāśālalō mariyu bhūmilō nunna samastamū allāh kē cendutundi. Niścayaṅgā, allāh! Kēvalaṁ āyanē sarvasampannuḍu, sarvastōtrālaku ar'huḍu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్‌దే. నిశ్చయంగా అల్లాహ్‌ ఏ అక్కరా లేనివాడు, స్తుతింపదగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek