Quran with Telugu translation - Surah Luqman ayat 25 - لُقمَان - Page - Juz 21
﴿وَلَئِن سَأَلۡتَهُم مَّنۡ خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ لَيَقُولُنَّ ٱللَّهُۚ قُلِ ٱلۡحَمۡدُ لِلَّهِۚ بَلۡ أَكۡثَرُهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[لُقمَان: 25]
﴿ولئن سألتهم من خلق السموات والأرض ليقولن الله قل الحمد لله بل﴾ [لُقمَان: 25]
Abdul Raheem Mohammad Moulana okavela miru varini: "Akasalanu mariyu bhumini srstincindi evaru?" Ani adigite! Varu nis'sankocanga antaru: "Allah!" Ani. Varito anu: "Sarvastotralaku ar'hudu allah matrame!" Kani varilo cala mandiki idi teliyadu |
Abdul Raheem Mohammad Moulana okavēḷa mīru vārini: "Ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cindi evaru?" Ani aḍigitē! Vāru nis'saṅkōcaṅgā aṇṭāru: "Allāh!" Ani. Vāritō anu: "Sarvastōtrālaku ar'huḍu allāh mātramē!" Kāni vārilō cālā mandiki idi teliyadu |
Muhammad Aziz Ur Rehman ఆకాశాలను, భూమిని సృష్టించిన వారెవరు? అని నువ్వు వారిని అడిగితే “అల్లాహ్” అని వారు తప్పకుండా చెబుతారు. “సమస్త స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి” అని నువ్వు వారికి చెప్పు, కాని వారిలో చాలామంది (సత్యాన్ని) తెలుసుకోరు |