×

నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే 31:34 Telugu translation

Quran infoTeluguSurah Luqman ⮕ (31:34) ayat 34 in Telugu

31:34 Surah Luqman ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Luqman ayat 34 - لُقمَان - Page - Juz 21

﴿إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلۡغَيۡثَ وَيَعۡلَمُ مَا فِي ٱلۡأَرۡحَامِۖ وَمَا تَدۡرِي نَفۡسٞ مَّاذَا تَكۡسِبُ غَدٗاۖ وَمَا تَدۡرِي نَفۡسُۢ بِأَيِّ أَرۡضٖ تَمُوتُۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرُۢ ﴾
[لُقمَان: 34]

నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు)

❮ Previous Next ❯

ترجمة: إن الله عنده علم الساعة وينـزل الغيث ويعلم ما في الأرحام وما, باللغة التيلجو

﴿إن الله عنده علم الساعة وينـزل الغيث ويعلم ما في الأرحام وما﴾ [لُقمَان: 34]

Abdul Raheem Mohammad Moulana
Niscayanga, a (antima) ghadiya jnanam, kevalam allah ku matrame undi. Mariyu ayane varsam kuripincevadu mariyu garbhalalo unnadani visayam telisinavadu. Mariyu tanu repu emi sampadistado, e manavudu kuda erugadu. Mariyu e manavudu kuda tanu e bhubhaganlo maranistado kuda erugadu. Niscayanga, allah matrame sarvajnudu, samastam telisinavadu (eriginavadu)
Abdul Raheem Mohammad Moulana
Niścayaṅgā, ā (antima) ghaḍiya jñānaṁ, kēvalaṁ allāh ku mātramē undi. Mariyu āyanē varṣaṁ kuripin̄cēvāḍu mariyu garbhālalō unnadāni viṣayaṁ telisinavāḍu. Mariyu tānu rēpu ēmi sampādistāḍō, ē mānavuḍu kūḍā erugaḍu. Mariyu ē mānavuḍu kūḍā tānu ē bhūbhāganlō maraṇistāḍō kūḍā erugaḍu. Niścayaṅgā, allāh mātramē sarvajñuḍu, samastaṁ telisinavāḍu (eriginavāḍu)
Muhammad Aziz Ur Rehman
నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్‌ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు. తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణీ ఎరుగదు. తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు. అల్లాహ్‌యే సర్వజ్ఞాని, అన్నీ తెలిసినవాడు (అని తెలుసుకోండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek