Quran with Telugu translation - Surah Luqman ayat 8 - لُقمَان - Page - Juz 21
﴿إِنَّ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ لَهُمۡ جَنَّٰتُ ٱلنَّعِيمِ ﴾
[لُقمَان: 8]
﴿إن الذين آمنوا وعملوا الصالحات لهم جنات النعيم﴾ [لُقمَان: 8]
Abdul Raheem Mohammad Moulana Niscayanga, evaraite visvasinci, satkaryalu cestaro, vari koraku paramanandakaramaina svarga vanaluntayi |
Abdul Raheem Mohammad Moulana Niścayaṅgā, evaraitē viśvasin̄ci, satkāryālu cēstārō, vāri koraku paramānandakaramaina svarga vanāluṇṭāyi |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా ఎవరు విశ్వసించి, (ప్రవక్త సంప్రదాయం ప్రకారం) సత్కార్యాలు కూడా చేశారో వారి కోసం అనుగ్రహ భరితమైన స్వర్గవనాలున్నాయి |