×

మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మేము ఈ ఖుర్ఆన్ ను మరియు దీనికి ముందు 34:31 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:31) ayat 31 in Telugu

34:31 Surah Saba’ ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 31 - سَبإ - Page - Juz 22

﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لَن نُّؤۡمِنَ بِهَٰذَا ٱلۡقُرۡءَانِ وَلَا بِٱلَّذِي بَيۡنَ يَدَيۡهِۗ وَلَوۡ تَرَىٰٓ إِذِ ٱلظَّٰلِمُونَ مَوۡقُوفُونَ عِندَ رَبِّهِمۡ يَرۡجِعُ بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٍ ٱلۡقَوۡلَ يَقُولُ ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ لَوۡلَآ أَنتُمۡ لَكُنَّا مُؤۡمِنِينَ ﴾
[سَبإ: 31]

మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మేము ఈ ఖుర్ఆన్ ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము." ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు, వారు ఒకరి నొకరు, ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే (ఎంత బాగుండును)! బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో: "మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసుల మయ్యేవారం!" అని అంటారు

❮ Previous Next ❯

ترجمة: وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو, باللغة التيلجو

﴿وقال الذين كفروا لن نؤمن بهذا القرآن ولا بالذي بين يديه ولو﴾ [سَبإ: 31]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulaina varu ila antaru: "Memu i khur'an nu mariyu diniki mundu vaccina e granthanni kuda nam'mamu." Okavela i durmargulanu tama prabhuvu eduta nilabettabadinappudu, varu okari nokaru, aropanalu cesukovatam nivu custe (enta bagundunu)! Balahina vargam varu durahankarulaina tama nayakulato: "Mire lekunte memu tappaka visvasula mayyevaram!" Ani antaru
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulaina vāru ilā aṇṭāru: "Mēmu ī khur'ān nu mariyu dīniki mundu vaccina ē granthānni kūḍā nam'mamu." Okavēḷa ī durmārgulanu tama prabhuvu eduṭa nilabeṭṭabaḍinappuḍu, vāru okari nokaru, ārōpaṇalu cēsukōvaṭaṁ nīvu cūstē (enta bāguṇḍunu)! Balahīna vargaṁ vāru durahaṅkārulaina tama nāyakulatō: "Mīrē lēkuṇṭē mēmu tappaka viśvāsula mayyēvāraṁ!" Ani aṇṭāru
Muhammad Aziz Ur Rehman
“మేము ఈ ఖుర్‌ఆన్‌నుగానీ, దీనికి పూర్వం వచ్చిన గ్రంథాలనుగానీ ఎట్టి పరిస్థితిలోనూ నమ్మము” అని అవిశ్వాసులు అంటున్నారు. ఈ దుర్మార్గులు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడి, వారు ఒండొకరిని నిందించుకుంటున్నప్పుడు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది! బలహీనులు పెద్దలమనుకున్న వారినుద్దేశించి, “మీరే గనక లేకుండా ఉంటే మేము విశ్వాసులమై ఉండేవారం” అని అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek