×

దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము 34:32 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:32) ayat 32 in Telugu

34:32 Surah Saba’ ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 32 - سَبإ - Page - Juz 22

﴿قَالَ ٱلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ لِلَّذِينَ ٱسۡتُضۡعِفُوٓاْ أَنَحۡنُ صَدَدۡنَٰكُمۡ عَنِ ٱلۡهُدَىٰ بَعۡدَ إِذۡ جَآءَكُمۖ بَلۡ كُنتُم مُّجۡرِمِينَ ﴾
[سَبإ: 32]

దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు

❮ Previous Next ❯

ترجمة: قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم, باللغة التيلجو

﴿قال الذين استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم﴾ [سَبإ: 32]

Abdul Raheem Mohammad Moulana
durahankarulaina nayakulu balahinulaina varito ila antaru: "Emi? Mi vaddaku margadarsakatvam vaccinappudu memu mim'malni dani nundi nirodhincama? Ala kadu, mire aparadhaniki palpaddaru
Abdul Raheem Mohammad Moulana
durahaṅkārulaina nāyakulu balahīnulaina vāritō ilā aṇṭāru: "Ēmī? Mī vaddaku mārgadarśakatvaṁ vaccinappuḍu mēmu mim'malni dāni nuṇḍi nirōdhin̄cāmā? Alā kādu, mīrē aparādhāniki pālpaḍḍāru
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చిన తరువాత దాన్ని అవలంబించకుండా మేము మిమ్మల్ని ఆపామా? (లేదు కదా!) పైగా మీరంతట మీరే అపరాధానికి ఒడిగట్టారు” అని పెద్దలు బలహీన జనులకు సమాధానమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek