Quran with Telugu translation - Surah Saba’ ayat 33 - سَبإ - Page - Juz 22
﴿وَقَالَ ٱلَّذِينَ ٱسۡتُضۡعِفُواْ لِلَّذِينَ ٱسۡتَكۡبَرُواْ بَلۡ مَكۡرُ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ إِذۡ تَأۡمُرُونَنَآ أَن نَّكۡفُرَ بِٱللَّهِ وَنَجۡعَلَ لَهُۥٓ أَندَادٗاۚ وَأَسَرُّواْ ٱلنَّدَامَةَ لَمَّا رَأَوُاْ ٱلۡعَذَابَۚ وَجَعَلۡنَا ٱلۡأَغۡلَٰلَ فِيٓ أَعۡنَاقِ ٱلَّذِينَ كَفَرُواْۖ هَلۡ يُجۡزَوۡنَ إِلَّا مَا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[سَبإ: 33]
﴿وقال الذين استضعفوا للذين استكبروا بل مكر الليل والنهار إذ تأمروننا أن﴾ [سَبإ: 33]
Abdul Raheem Mohammad Moulana mariyu balahinulaina varu durahankarulaina nayakulato ila antaru: "Ala kadu! Idi miru ratrimbavallu pannina kutra. Miru mam'malni - allah nu tiraskarinci - itarulanu ayanaku sati kalpincamani ajnapistu undevaru." Mariyu varu siksanu cusinappudu, tama pascattapanni dastaru. Mariyu memu satyatiraskarula medalalo sankellu vestamu. Varu tama karmalaku tagina pratiphalam tappa maredaina pondagalara |
Abdul Raheem Mohammad Moulana mariyu balahīnulaina vāru durahaṅkārulaina nāyakulatō ilā aṇṭāru: "Alā kādu! Idi mīru rātrimbavaḷḷu pannina kuṭra. Mīru mam'malni - allāh nu tiraskarin̄ci - itarulanu āyanaku sāṭi kalpin̄camani ājñāpistū uṇḍēvāru." Mariyu vāru śikṣanu cūsinappuḍu, tama paścāttāpānni dāstāru. Mariyu mēmu satyatiraskārula meḍalalō saṅkeḷḷu vēstāmu. Vāru tama karmalaku tagina pratiphalaṁ tappa marēdainā pondagalarā |
Muhammad Aziz Ur Rehman మరి (దానికి బదులుగా) ఈ బలహీన ప్రజలు పెద్దలతో ఇలా అంటారు: “(లేదు లేదు) రేయింబవళ్ళు మీరు పన్నిన కుట్ర ఇది! అల్లాహ్‌ను తిరస్కరించమనీ, ఆయనకు సహవర్తులుగా ఇతరులను కల్పించమని మీరు జారీ చేసే ఆజ్ఞలే మా అవిశ్వాసానికి కారణభూతం అయ్యాయి.” శిక్షను చూడగానే లోలోపలే వారంతా పశ్చాత్తాపపడతారు. మేము అవిశ్వాసుల మెడలలో ఇనుప పట్టాలు వేస్తాము. వారు చేసుకున్న కర్మల ఫలితమే వారికి ఇవ్వబడుతుంది |