×

వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు 34:36 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:36) ayat 36 in Telugu

34:36 Surah Saba’ ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 36 - سَبإ - Page - Juz 22

﴿قُلۡ إِنَّ رَبِّي يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يَعۡلَمُونَ ﴾
[سَبإ: 36]

వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు

❮ Previous Next ❯

ترجمة: قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا, باللغة التيلجو

﴿قل إن ربي يبسط الرزق لمن يشاء ويقدر ولكن أكثر الناس لا﴾ [سَبإ: 36]

Abdul Raheem Mohammad Moulana
varito anu: "Niscayanga, na prabhuvu tanu korina variki jivanopadhini puskalanga prasadistadu, mariyu (tanu korina variki) mitanga istadu. Kani cala mandiki idi teliyadu
Abdul Raheem Mohammad Moulana
vāritō anu: "Niścayaṅgā, nā prabhuvu tānu kōrina vāriki jīvanōpādhini puṣkalaṅgā prasādistāḍu, mariyu (tānu kōrina vāriki) mitaṅgā istāḍu. Kāni cālā mandiki idi teliyadu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “నా ప్రభువు తాను కోరిన వారి ఉపాధిని విస్తృతం చేస్తాడు. (తాను కోరిన వారికి) కుంచింప జేస్తాడు. కాని చాలామంది (ఈ యదార్థాన్ని) గ్రహించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek