Quran with Telugu translation - Surah Saba’ ayat 42 - سَبإ - Page - Juz 22
﴿فَٱلۡيَوۡمَ لَا يَمۡلِكُ بَعۡضُكُمۡ لِبَعۡضٖ نَّفۡعٗا وَلَا ضَرّٗا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُواْ ذُوقُواْ عَذَابَ ٱلنَّارِ ٱلَّتِي كُنتُم بِهَا تُكَذِّبُونَ ﴾
[سَبإ: 42]
﴿فاليوم لا يملك بعضكم لبعض نفعا ولا ضرا ونقول للذين ظلموا ذوقوا﴾ [سَبإ: 42]
Abdul Raheem Mohammad Moulana (appudu varito itlanabadutundi): "Ayite i roju miru okarikokaru labham gani, nastam gani cekurcukoleru." Mariyu memu durmargulato: "Miru tiraskaristu undina narakabadhanu ruci cudandi!" Ani palukutamu |
Abdul Raheem Mohammad Moulana (appuḍu vāritō iṭlanabaḍutundi): "Ayitē ī rōju mīru okarikokaru lābhaṁ gānī, naṣṭaṁ gānī cēkūrcukōlēru." Mariyu mēmu durmārgulatō: "Mīru tiraskaristū uṇḍina narakabādhanu ruci cūḍaṇḍi!" Ani palukutāmu |
Muhammad Aziz Ur Rehman కనుక ఈ రోజు మీలో పరస్పరం ఎవరికీ ఎటువంటి లాభాన్ని గానీ, నష్టాన్నిగానీ చేకూర్చే అధికారం లేదు. “మీరు త్రోసి పుచ్చుతూ వచ్చిన అగ్నిశిక్ష రుచి చూడండి” అని మేము దుర్మార్గులతో అంటాము |