Quran with Telugu translation - Surah FaTir ayat 42 - فَاطِر - Page - Juz 22
﴿وَأَقۡسَمُواْ بِٱللَّهِ جَهۡدَ أَيۡمَٰنِهِمۡ لَئِن جَآءَهُمۡ نَذِيرٞ لَّيَكُونُنَّ أَهۡدَىٰ مِنۡ إِحۡدَى ٱلۡأُمَمِۖ فَلَمَّا جَآءَهُمۡ نَذِيرٞ مَّا زَادَهُمۡ إِلَّا نُفُورًا ﴾
[فَاطِر: 42]
﴿وأقسموا بالله جهد أيمانهم لئن جاءهم نذير ليكونن أهدى من إحدى الأمم﴾ [فَاطِر: 42]
Abdul Raheem Mohammad Moulana Mariyu, okavela heccarika cesevadu vari vaddaku vaste! Varu tappaka, itara samajala vari kante ekkuvaga sanmargam mida undevarani allah saksiga gatti pramanalu cestaru. Kani heccarika cesevadu, vari vaddaku vaccinapudu matram (atani raka) vari vyatirekatanu tappa maremi adhikam ceyaleka poyindi |
Abdul Raheem Mohammad Moulana Mariyu, okavēḷa heccarika cēsēvāḍu vāri vaddaku vastē! Vāru tappaka, itara samājāla vāri kaṇṭē ekkuvagā sanmārgaṁ mīda uṇḍēvārani allāh sākṣigā gaṭṭi pramāṇālu cēstāru. Kāni heccarika cēsēvāḍu, vāri vaddaku vaccinapuḍu mātraṁ (atani rāka) vāri vyatirēkatanu tappa marēmī adhikaṁ cēyalēka pōyindi |
Muhammad Aziz Ur Rehman తమ వద్దకే గనక హెచ్చరించేవాడెవడయినా వస్తే, వేరితర సమాజాల కన్నా ఎక్కువగా తామే సన్మార్గాన్ని అవలంబిస్తామని ఈ అవిశ్వాసులు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారు. కాని తీరా హెచ్చరించేవాడు (ప్రవక్త) వారి వద్దకు వచ్చాక, వారిలో విద్వేషం మాత్రమే మరింత పెచ్చరిల్లింది |