Quran with Telugu translation - Surah Ya-Sin ayat 35 - يسٓ - Page - Juz 23
﴿لِيَأۡكُلُواْ مِن ثَمَرِهِۦ وَمَا عَمِلَتۡهُ أَيۡدِيهِمۡۚ أَفَلَا يَشۡكُرُونَ ﴾
[يسٓ: 35]
﴿ليأكلوا من ثمره وما عملته أيديهم أفلا يشكرون﴾ [يسٓ: 35]
Abdul Raheem Mohammad Moulana varu dini phalalanu tinataniki; mariyu idanta vari cetulu cesindi kadu. Ayina varu krtajnatalu telupara |
Abdul Raheem Mohammad Moulana vāru dīni phalālanu tinaṭāniki; mariyu idantā vāri cētulu cēsindi kādu. Ayinā vāru kr̥tajñatalu teluparā |
Muhammad Aziz Ur Rehman దాని ఫలాలను (ప్రజలు) తినేందుకు! వారి చేతులైతే దాన్ని నిర్మించలేదు. మరలాంటప్పుడు వారు కృతజ్ఞులుగా ఎందుకు వ్యవహరించరు |