×

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా 36:36 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:36) ayat 36 in Telugu

36:36 Surah Ya-Sin ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 36 - يسٓ - Page - Juz 23

﴿سُبۡحَٰنَ ٱلَّذِي خَلَقَ ٱلۡأَزۡوَٰجَ كُلَّهَا مِمَّا تُنۢبِتُ ٱلۡأَرۡضُ وَمِنۡ أَنفُسِهِمۡ وَمِمَّا لَا يَعۡلَمُونَ ﴾
[يسٓ: 36]

భూమి నుండి ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువులలో, జీవులలో మరియు స్వయాన వారిలో (మానవులలో) ఇంకా వారికి తెలియని వాటిలోనూ (ఆడ-మగ) జతలను సృష్టించిన ఆయన (అల్లాహ్) లోపాలకు అతీతుడు

❮ Previous Next ❯

ترجمة: سبحان الذي خلق الأزواج كلها مما تنبت الأرض ومن أنفسهم ومما لا, باللغة التيلجو

﴿سبحان الذي خلق الأزواج كلها مما تنبت الأرض ومن أنفسهم ومما لا﴾ [يسٓ: 36]

Abdul Raheem Mohammad Moulana
bhumi nundi utpatti ayye anni vastuvulalo, jivulalo mariyu svayana varilo (manavulalo) inka variki teliyani vatilonu (ada-maga) jatalanu srstincina ayana (allah) lopalaku atitudu
Abdul Raheem Mohammad Moulana
bhūmi nuṇḍi utpatti ayyē anni vastuvulalō, jīvulalō mariyu svayāna vārilō (mānavulalō) iṅkā vāriki teliyani vāṭilōnū (āḍa-maga) jatalanu sr̥ṣṭin̄cina āyana (allāh) lōpālaku atītuḍu
Muhammad Aziz Ur Rehman
భూమి నుండి ఉత్పన్నం అయిన వస్తువులలోనైనా, మరి స్వయంగా వారిలోనే (మనుషులలోనే) అయినా, వారికి తెలియని వాటిలోనైనా – వాటన్నింటి జతలను సృష్టించినవాడు పరమ పవిత్రుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek