Quran with Telugu translation - Surah Ya-Sin ayat 49 - يسٓ - Page - Juz 23
﴿مَا يَنظُرُونَ إِلَّا صَيۡحَةٗ وَٰحِدَةٗ تَأۡخُذُهُمۡ وَهُمۡ يَخِصِّمُونَ ﴾
[يسٓ: 49]
﴿ما ينظرون إلا صيحة واحدة تأخذهم وهم يخصمون﴾ [يسٓ: 49]
Abdul Raheem Mohammad Moulana varu niriksistunnadi kevalam oka pedda dhvani korake. Mariyu varu vaduladukuntu undagane, adi varini cikkincukuntundi |
Abdul Raheem Mohammad Moulana vāru nirīkṣistunnadi kēvalaṁ oka pedda dhvani korakē. Mariyu vāru vādulāḍukuṇṭū uṇḍagānē, adi vārini cikkin̄cukuṇṭundi |
Muhammad Aziz Ur Rehman వారు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది ఒకే ఒక (భయంకరమైన) కేక మాత్రమే. అది వారిని అమాంతం కబళిస్తుంది. అప్పుడు వారేమో పరస్పరం విభేదించుకుంటూ ఉంటారు |