Quran with Telugu translation - Surah Ya-Sin ayat 65 - يسٓ - Page - Juz 23
﴿ٱلۡيَوۡمَ نَخۡتِمُ عَلَىٰٓ أَفۡوَٰهِهِمۡ وَتُكَلِّمُنَآ أَيۡدِيهِمۡ وَتَشۡهَدُ أَرۡجُلُهُم بِمَا كَانُواْ يَكۡسِبُونَ ﴾
[يسٓ: 65]
﴿اليوم نختم على أفواههم وتكلمنا أيديهم وتشهد أرجلهم بما كانوا يكسبون﴾ [يسٓ: 65]
Abdul Raheem Mohammad Moulana a roju memu vari nolla mida mudra vestamu. Mariyu varemi arjincaro vari cetulu mato cebutayi mariyu vari kallu ma mundu saksyamistayi |
Abdul Raheem Mohammad Moulana ā rōju mēmu vāri nōḷḷa mīda mudra vēstāmu. Mariyu vārēmi arjin̄cārō vāri cētulu mātō cebutāyi mariyu vāri kāḷḷu mā mundu sākṣyamistāyi |
Muhammad Aziz Ur Rehman ఈ రోజు మేము వారి నోళ్ళకు సీలు వేస్తాము. వారి చేతులు మాతో మాట్లాడతాయి. వారు చేసిన పనుల గురించి వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి |