Quran with Telugu translation - Surah Ya-Sin ayat 66 - يسٓ - Page - Juz 23
﴿وَلَوۡ نَشَآءُ لَطَمَسۡنَا عَلَىٰٓ أَعۡيُنِهِمۡ فَٱسۡتَبَقُواْ ٱلصِّرَٰطَ فَأَنَّىٰ يُبۡصِرُونَ ﴾
[يسٓ: 66]
﴿ولو نشاء لطمسنا على أعينهم فاستبقوا الصراط فأنى يبصرون﴾ [يسٓ: 66]
Abdul Raheem Mohammad Moulana mariyu memu korinatlayite, vari drstini nirmulince varamu, appudu varu dari koraku penugulade varu, kani varu ela cudagalige varu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu kōrinaṭlayitē, vāri dr̥ṣṭini nirmūlin̄cē vāramu, appuḍu vāru dāri koraku penugulāḍē vāru, kāni vāru elā cūḍagaligē vāru |
Muhammad Aziz Ur Rehman మేము గనక తలచుకుంటే వారి కళ్లను కాంతిహీనం చేసేవారము. మరి వారేమో దారి వైపుకు పరుగులు తీసి దేవులాడే వారు. కాని వారికి (దారి) ఎలా కనిపిస్తుంది |